Nidhhi Agerwal is doing Ismart shankar with Ram Pothineni which directed by Puri Jagannadh. In this occasion, She share her lovely pics in social media and told that ‘I’ve been wanting to give you’ll a kiss for a while now, glad I got to do it with this picture ❤️’
#ismart shankar
#ram
#purijagannadh
#nidhiagarwal
#charmi
#rampothineni
#tollywood
సోషల్ మీడియా బాగా విస్తరిస్తున్న ఈ తరుణంలో సెలెబ్రిటీలు ఎక్కువగా ఈ వేదిక ద్వారానే తమ తమ అభిమాన వర్గాలకు టచ్‌లో ఉంటున్నారు. అలాగే తమ విశేషాలను, అనుభూతులను కూడా అందరితో పంచుకుంటూ వారిని ఉత్సాహ పరుస్తున్నారు. తాజాగా ఈ కోవలోనే యంగ్ హీరోయిన్, బ్యూటీ నిధి అగర్వాల్ తన కోరికను బయటపెడుతూ పొట్టి దుస్తుల్లో కలర్‌ఫుల్‌గా కనిపించడమే గాక యువతకు మత్తెక్కించే మెసేజ్ పెట్టింది.